Showing posts with label చెలీ. Show all posts
Showing posts with label చెలీ. Show all posts

Wednesday, August 5, 2009

నా చెలీ, ఓ జాబిలి......!

ఉన్నానా నేను మబ్బుల్లో, పొగమంచుల్లో స్వర్గపుటoచుల్లో
చూస్తున్నానా నేను తారల్లో, మెరుపుల్లో, కాలపు మలుపుల్లో.....
ఎంత తరచినా కనపడదే ఆ బొమ్మ...?
నా కన్నుల్లో, ఊసుల్లో... ఊహల్లో, నా ఊపిరిలో.... కొలువున్న ఆ చందమామ..... !
అమావాస కూడా కాదు కాదు, మరి కనబడదేల..?

పిచ్చివాణ్ణి కానీ....!
నా గుండె సవ్వడిలో వినిపిస్తున్న అలజడిని,
మనసు పొరల్లో నిదురిస్తున్న నిండు జాబిలిని, వెదకనేల....?

విశ్వమంతా చూసి నివ్వేరపోతున్నా,
నీకన్నా అందం లేదని చెబుతున్నా!
రాజునైనా కాదులే నువ్వులేకున్న, విస్వవీదికే రారాజునితి, నా గుండెలోతులో నువ్వుండగా.......

నీ నేను....